Search
Wednesday 22 November 2017
  • :
  • :

భారతీయులకు జపాన్ శుభవార్త

visaభారతీయులకు జపాన్ గూడ్‌న్యూస్‌ని చెప్పింది. 2018 జనవరి నుంచి భారతీయులకు వీసా నిబంధనలను సులభతరం చేస్తున్నట్టు జపాన్ వీదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ స్వల్పకాల వ్యవధిలో నివసించడానికి వెళ్లే భారతీయులకు మల్టిపుల్-ఎంట్రీవీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యాపారవేత్తలకు, పర్యాటకులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. మల్టిపుల్-ఎంట్రీ-వీసా ఐదేళ్ల పాటు వాలిడిటీతో ఉంటుంది. దీని కింద 90 రోజుల పాటు గరిష్టంగా ఉండోచ్చు. ఐతే సంవత్సరంలో రెండు లేక అంతకంటే ఎక్కువ సార్లు వెళ్లి ఉండాల్సి ఉంటుంది.

Comments

comments