Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

జియో సరికొత్త ఆఫర్ల్..

jio
ముంబయి: రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు భారీగా ధరలు తగ్గిస్తున్న ఇతర టెలికాం సంస్థలకు జియో మరో షాకిచ్చింది. ఒకప్పుడు ఉచిత ఆఫర్లతో కష్టమర్లను ఆకట్టుకున్న జియో ఇప్పుడు ‘ట్రిపుల్ క్యాష్ బ్యాక్’ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.399 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వారికి మూడురెట్లు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఆత్యధికంగా రూ.2,599 వరకూ క్యాష్ బ్యాక్ పోందవచ్చు. ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద రూ.100శాతం క్యాష్‌బ్యాక్ వోచర్లను పోందవచ్చు. ప్రతీ రూ.399 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకున్నావారికి రూ. 400 విలువచేసే వోచర్లు లభిస్తాయి. ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ వెంటనే ఖాతాలోకి వస్తుంది. ఈ సేవలను ఆమోజాన్ పే, మొబిక్విక్, పేటిఎం,యాక్సిస్ పే, వంటి డిజిటల్ పేమెంట్ వ్యాలేట్లలో మాత్రమే. ఇది కేవలం జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే. ఈ ఆఫర్ల్ నవంబర్ 5 నుంచి 25 వరకూ మాత్రమే.

Comments

comments