Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కార్తీక భక్తోత్సవం

deepali

 కా ర్తీక పౌర్ణమి సందర్భంగా శనివారం ఆలయాలు భక్తులతో కికిటలాడాయి. తెల్లవారు జామున 4 గంటల నుండే భక్తులు ఆలయాలకు చేరుకొని భక్తి శ్రద్దలతో అర్చనలు చేశారు. పానగల్  పచ్చల సోమేశ్వరాలయం భక్త జన సంద్రంగా మారింది. మహిళలు తలస్నానమాచరించి ఆలయ కోనేరులో కార్తీక దీపాలు వెలిగించి దేవుని దర్శించి పూజలు చేశారు. శ్రీ వాసవి దేవి, శ్రీ ఉమామహేశ్వరీ సహిత రామకోటి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయనిర్వాహకులు జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments

comments