Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

చనిపోయేలోపు పాక్‌కి వెళ్లాలి.. హీరో రిషి కపూర్

rishi

ముంబై: అనాటి హీరో రిషి కపూర్ ఒక్కసారిగా పాకిస్తాన్‌పై ప్రేమ చూపిస్తున్నారు. ఎప్పుడూ పాక్‌పై సెటైర్లు వేసి, భారత్‌కు మద్దతు తెలిపేవారు. అయితే చనిపోయేలోపు పాకిస్తాన్‌కు వెళ్లి రావాలని అనుకుంటున్నారంటా. రిషి కపూర్ ఎందుకు ఈ విధంగా అన్నారంటే.. పాక్ అక్రమిత కశీర్ (పీఓకే) పాకిస్తాన్‌కే చెందుతుందని, భారత్-పాక్ మధ్య ఎన్ని యుద్ధలు జరిగినా పరిస్థితిలో మార్పు ఉండబోదు అని జముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరుఖ్ అబ్దుత్లా వాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన మాటలకు రిషి కపూర్ స్పందించి. ‘ఫరుక్ అబ్దుల్లా జీ సలాం.. మీరు అన్న మాటాలకు నేను ఏకిభవిస్తున్నాను. నేను చానిపోయేలోపు పాక్‌కు వెళ్లి రావాలన్నది నా కోరిక. నా పిల్లలు అక్కడి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఒక్క సాయం చేసి పేట్టండి. అని తన ట్వీట్టర్ అకౌంట్‌లో ట్వీట్ ’ చేశాడు.

Comments

comments