Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

అక్రమంగా మద్యం తరలింపు : ఇద్దరు అరెస్టు

WINE

హైదరాబాద్ : గోవా నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 95 బాటిళ్ల మద్యం విలువ రూ.70 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

llegal alcohol Evacuation: Two Persons Arrested

Comments

comments