Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

వ్యక్తి బలవన్మరణం

Suicide

కుమ్రుం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని దహెగాం మండలం బిల్లాల గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే రాములు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ గొడవలతో పాటు ఆర్థిక సమస్యల వల్ల రాములు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Man Commits Suicide in Kumuram Bheem Asifabad District.

Comments

comments