Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

గంజాయి ముఠా పట్టివేత

Ganja

భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద  గురువారం ఉదయం రూ.15 లక్షలు ఖరీదు గల గంజాయిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చత్తీస్ గడ్ నుంచి మహబూబాబాద్ కు  ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు  పట్టకుని అనంతరం నిందితులను ఎక్సైజ్ పోలీసులకు  అప్పగించారు.

Comments

comments