Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

వూకొండిలో భారీ చోరీ

Theft-In-Khammam

నల్గొండ : మునుగోడు మండలం వూకొండిలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రెండు బంగారు ఉంగరాలతో పాటు లక్ష రూపాయల నగదు అపహరించారు. చోరీ జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Massive theft in Ukkondi

Comments

comments