Search
Monday 19 February 2018
  • :
  • :
Latest News

జడ్చర్ల మృతుల కుటుంబాలకు మంత్రి పరామర్శ

LAXMAREDDY

మహబూబ్‌నగర్ : జడ్చర్ల వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను మంత్రి లక్ష్మారెడ్డి ఆదివారం పరామర్శించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఫరూక్‌నగర్ నుంచి జడ్చర్ల వరకు జాతీయ రహదారిని ఆరు వరుసలుగా మారుస్తామని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలను టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, టిడిపి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు కూడా పరామర్శించారు.

Minister’s condolence to the victims’ families

Comments

comments