Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

ఫిలిప్పీన్స్‌కు మోడీ

PM-MODI

ఢిల్లీ : ఇండియా – ఆసియాన్ సదస్సు కోసం ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఫిలిప్పీన్స్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటిస్తారు. ఇండియా – ఆసియాన్ సదస్సుతో పాటు తూర్పు ఆసియా సదస్సులో కూడా పాల్గొంటారు. ఆసియాన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు మోడీ హాజరవుతారు. ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా మోడీ ఆ దేశ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టెతో ద్వైపాక్షిక చర్యలు చేస్తారు. ఇండియా – ఆసియాన్ సదస్సుకు హాజరయ్యే ఇతర దేశాల అధినేతలతో కూడా మోడీ భేటీ అవుతారు.

Modi leaves for Philippines to attend ASEAN Summit

Comments

comments