Search
Wednesday 20 June 2018
  • :
  • :

మోడీ – ట్రంప్ భేటీ

MODI---TRUMP

మనీలా : ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఫిలిప్పీన్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ, ట్రంప్‌లు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా, అమెరికా మధ్య బంధం బలపడుతోందని మోడీ తెలిపారు. ఆసియా అభివృద్ధి కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తాయని ఆయన వెల్లడించారు. మోడీ తనకు మంచి స్నేహితుడయ్యాడని, ఆయన పాలన అద్భుతంగా ఉందని ట్రంప్ కొనియాడారు.

Modi – Trump Meeting in Manila

Comments

comments