Search
Thursday 22 February 2018
  • :
  • :

తక్కువ సమయంలో ఎక్కువ దూరం…

                 Ambulance

అయస్కాంత శక్తిని ఉపయోగించి అత్యంత వేగంగా ప్రయాణించే పవర్ లూప్ టెక్నాలజీని రూపొందిస్తున్నారు భారతీయ ఇంజినీరింగ్ విద్యార్థులు. దీని నమూనాను జిఇఎస్ సదస్సు ప్రాంగణంలో ఉంచారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో సరుకు రవాణాకు, మనుషులు ప్రయాణం చేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని హైపర్ లూప్ ఇండియా సంస్థ ప్రతినిధి ధృవ్ మహాజన్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 50 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ టెక్నాలజీ రూపకల్పనలో నిమగ్నమయ్యామని, దేనిని మరింత అభివృద్ధి పరిచేందుకు పెట్టుబడులను ఆశిస్తున్నా మని తెలిపారు.

Comments

comments