Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

మార్కెట్‌లోకి ‘మోటో ఎక్స్4’

moto

ముంబయి: మోటోరోలా నుంచి మరో కొత్త ఫీచర్ ఫోన్ వచ్చేసింది. మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ ‘మోటో ఎక్స్4’ను సోమవారం విడుదల చేయనుంది. రూ.23,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దీన్ని విక్రయించనున్నారు.
ఫీచర్లు..
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4జిబీ ర్యామ్, 64 జిబీ స్టోరేజ్, 2 టిబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12.8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వివోఎల్‌టిఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లుటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌సి, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ, టర్బో చార్టింగ్.

Comments

comments