Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

చుక్కా మృతి తెలంగాణకు తీరని లోటు: కవిత

              Kavitha

జనగామ: చుక్కా సత్తయ్య తన జీవితం అంతా ఒగ్గు కళకే అంకితం చేశారని ఎంపి కవిత కొనియాడారు. చుక్కా సత్తయ్య పార్థీవదేహానికి కవిత నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ…. చుక్కా మృతి తెలంగాణకు తీరని లోటన్నారు. సత్తయ్య వారసులు కూడా అదే బాటలో నడుస్తున్నారని ఎంపి కొనియాడారు. కళాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, మరుగును పడిన కళలను, కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఒగ్గు కథతో తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కళాకారుడు చుక్కా సత్తయ్య అని ప్రశంసించారు.

Comments

comments