Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

దక్షిణ మధ్య రైల్వే జిఎంతో కవిత భేటీ

MP-Kavitha

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యలపై ఆయనతో కవిత చర్చించారు. కవిత వెంట ఎమ్మెల్యేలు గణేష్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, షకీల్, విద్యాసాగర్‌రావు, విఠల్‌రెడ్డి, పుట్ట మధు ఉన్నారు.

MP Kavitha met South Central Railway GM

Comments

comments