Search
Thursday 22 February 2018
  • :
  • :

ములుగు మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

Mulugu-Former-MLA-Passes-Aw

వరంగల్ : ములుగు మాజీ ఎంఎల్ఎ సూరమనేని రాజేశ్వరరావు (97) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన రాజేశ్వరరావు ములుగు అసెంబ్లీకి మొదటిసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Mulugu Ex MLA Pass Away

Comments

comments