Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

యువతి హత్య

Man-Cuts-Throat-With-Knife

నల్గొండ : జిల్లాలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మర్రిగూడ మండలం సరంపేటలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. ప్రేమించి మోసం చేసిన ప్రియుడిని ఓ యువతి నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన సదరు యువకుడు కత్తితో ఆ యువతి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Murdered young woman

Comments

comments