Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

భయపెడుతున్న అరవింద్ స్వామి…(టీజర్)

Arvind-Swami

అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రీయ,ఇంద్రజిత్ సుకుమారన్, అత్మిక ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘న‌ర‌గ‌సూర‌న్‌’. తెలుగులో ఈ  మూవీ న‌ర‌కాసురుడు అనే పేరుతో వస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ నరగసూరన్ టీజర్ ను విడుదల చేసింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ నారేన్ దర్శకత్వం వహిస్తుండగా, గౌత‌మ్ మీన‌న్ నిర్మిస్తున్నారు. టీజర్ మూవీపై అంచనాలను పెంచుతోంది. ‘నరగసూరన్’ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

Naragasooran Official Teaser Released.

Comments

comments