Search
Thursday 22 February 2018
  • :
  • :

చుక్క సత్తయ్య అంత్యక్రియలు పూర్తి

Chukka-Sattaiah

జనగామ: ఒగ్గు కథతో తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన  కళాకారుడు చుక్క సత్తయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. సత్తయ్య స్వగ్రామం మాణిక్యపురంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. సత్తయ్యను చివరిచూపు చూడటానికి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు, బంధువులు సత్తయ్యకు కన్నీటితో  వీడ్కోలు పలికారు. అంతకుముందు చుక్క సత్తయ్య పార్థీవదేహానికి ఎంపిలు కవిత, దయాకర్, ఎంఎల్ రాజయ్య నివాళులర్పించారు.

Oggu Katha artiste Chukka Sattaiah Cremation Completed.

Comments

comments