Search
Wednesday 22 November 2017
  • :
  • :

లిఫ్ట్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి

Lift-Accident

హైదరాబాద్: నగరంలోని బోరబండలో విషాద ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ రాకుండానే డోర తెరచుకుంది. దాంతో లిఫ్ట్ వచ్చిందనుకొని వృద్ధుడు అందులో అడుగు పెట్టాడు. అయితే లిఫ్ట్ రాకపోవడంతో నాల్గో అంతస్తు నుంచి వృద్ధుడు కిందపడి మృతిచెందాడు. కాగా, గత 15 రోజుల్లో భాగ్యనగరంలో ఇది మూడో ప్రమాదంగా తెలుస్తోంది.

Comments

comments