Search
Sunday 25 February 2018
  • :
  • :

ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ మృతి

  Tractor

యాదాద్రి భువనగిరి : ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన యదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో  డ్రైవర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతుడిని గూడెపు నరేష్(26)గా పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Comments

comments