Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కాల్పులు జరిపిన పాక్ రేంజర్లు

PAK-FIRING

శ్రీనగర్ : దేశ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామున రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. పాక్ రేంజర్లు మోర్టార్లతో కాల్పులు జరిపారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ కాల్పులు రెండు గంటల పాటు జరిగాయి.

Pak Rangers Firing

Comments

comments