Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

TRAIN-ACCIDENT

మహబూబాబాద్ : మహబుబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.

Person Committed Suicide

Comments

comments