Search
Wednesday 22 November 2017
  • :
  • :

కాల్పుల్లో ఒకరు మృతి

Gun with Fire

ఢిల్లీ : ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మాలవ్య నగర్‌లో ఓ వ్యక్తి డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు వెళుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. డబ్బు కోసమే దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సిసి టివి పుటేజీ ఆధారంగా ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Shot dead

Comments

comments