Search
Wednesday 22 November 2017
  • :
  • :

జపాన్ ప్రధానితో మోడీ భేటీ

PM-MODI

మనీలా : ఫిలిప్పీన్స్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా మోడీ వివిధ దేశాధినేతలతో భేటీ అవుతున్నారు. మంగళవారం జపాన్ ప్రధాని షింజో అబేతో ఆయన భేటీ అయ్యరు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. గ్లోబర్ పార్టనర్‌షిప్‌పై చర్చ చేశారు. అంతేకాదు మోడీ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్నబుల్‌తో కూడా భేటీ అయ్యారు. బ్రూనే సుల్తాన్ హస్సనల్ బోల్కై , న్యూజిలాండ్ పిఎం జసిడా ఆండ్రేన్‌ను కూడా మోడీ కలిశారు. ఆసియాన్ స్వర్ణోత్సవాల కోసం మోడీ ఆదివారం ఫిలిప్పీన్స్ వెళ్లారు. ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు.

PM Modi met  Japanese Prime Minister

Comments

comments