Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

మత్స్యకారుల వలకు చిక్కిన కొండచిలువ

Kodchiluva-image

వరంగల్ రూరల్: చేపల వేటకు వెళ్లిన  మత్స్యకారుల  వలలో భారీ కొండచిలువ చిక్కింది. ఈ సంఘటన సంగెం మండలంలోని మోడ్రాయి గ్రామంలో జరిగింది. ఈ భారీ కొండచిలువ 12అడుగుల పొడవుంది. గ్రామస్తులు కొండచిలువను అటవీశాఖ అధికారులకు  అప్పగించారు. కొండచిలువను చూడడానికి భారీ సంఖ్యలో జనాలు గుమిగుడారు. ఇప్పటికి కొండచిలువ వలలో చిక్కడం ఇది మూడోసారి అని మత్స్యకారుల  చెప్పారు.

Comments

comments