Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కరుణానిధిని కలిసిన రాధిక దంపతులు

RADHIKA

చెన్నయ్ : తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధినేత కరుణానిధిని సినీ నటులు రాధిక, శరత్‌కుమార్‌లు ఆదివారం కలిశారు. కొంతకాలంగా కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరుణానిధిని కలిసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశామని రాధిక ట్వీట్ చేశారు. తమను చూసి కరుణానిధి చాలా సంతోషపడ్డారని ఆమె పేర్కొన్నారు.

Radhika Couple met Karunanidhi

Comments

comments