Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

రేషన్ బియ్యం పట్టివేత

RICE

నల్గొండ : అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వేములపల్లి మండల కేంద్రం నుంచి ఈ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని రెండు ఆటోలను సీజ్ చేసినట్టు వారు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Ration Rice Seized at Vemulapally

Comments

comments