Search
Wednesday 22 November 2017
  • :
  • :

స్పెషల్ బిఇడి – డిఇడి అభ్యర్థులకు ఊరట

High-Court

హైదరాబాద్ : స్పెషల్ బిఇడి – డిఇడి అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. టిఆర్‌టిలో తమకు అర్హత కల్పించాలని వారు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వీరు టిఆర్‌టి రాసేందుకు అనుమతిస్తామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో స్పెషల్ బిఇడి – డిఇడి అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Relief to Special BEd -DEd Candidates

Comments

comments