Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

రోబో షటిల్

IMAGE

జపాన్ టెక్నాలజీలో ఎప్పుడూ ముందుంటుంది. డ్రైవర్ అవసరం లేకుండా నడిచే రోబో బస్సును తయారుచేసింది.  ఈ బస్సుకు రోబో షటిల్ అనే పేరు పెట్టారు. టోక్యోలోని చిబా, అకితా సమీపంలోని సెమ్బోకు ప్రాంతాల్లో ఈ బస్సులను నడుపుతున్నారు. 2018కల్లా జపాన్ అంతటా వీటిని విస్తరించాలని నిర్ణయించారు. వెబ్ ఆపరేటర్ డెనా ఆధ్వర్యంలో ఇవి నడుస్తున్నాయి.   బస్సులో ఆరుగురు కూర్చుని ఒకేసారి ప్రయాణించవచ్చు.  మరో నలుగురు నిల్చునేందుకు అవకాశం ఉంది. పూర్తిగా బ్యాటరీ సాయంతోనే నడుస్తాయివి.

Comments

comments