Search
Wednesday 22 November 2017
  • :
  • :

ముగిసిన సమంత,చైతన్యల రిసెప్షన్..

SAMMU2

హైదరాబాద్: తన వెడ్డింగ్ సీజన్ రెండు రోజుల క్రితం జరిగిన రిసెప్షన్‌తో ముగిసిందని కథానాయిక సమంత తెలిపారు. ఆదివారం సమంత, చైతన్యల రిసెప్షన్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వింధుకు సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. 40 రోజుల్లో మొత్తం 100 వేడుకలు జరిగాయి. అందమైన దుస్తులు ధరించి, చాలా ఎంజాయ్ చేశా ’అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Comments

comments