Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

చెర్రీ చేతుల మీదుగా ‘స‌ప్త‌గ‌రి ఎల్ఎల్‌బి’ ట్రైల‌ర్‌ విడుద‌ల

Sapthagiri-LLB

హైదరాబాద్: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా స‌ప్త‌గిరి హీరోగా తెరకెక్కిన ‘స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బి’ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. డా.రవికిరణ్ నిర్మాణంలో ‘స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్’ అనే చిత్రం చేసిన స‌ప్తగిరి ఇప్పుడు మ‌ళ్ళీ ఆయ‌న నిర్మాణంలోనే ‘స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బి’ చిత్రాన్ని చేశాడు. ఈ మూవీలో సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటించింది. చ‌ర‌ణ్ ల‌క్కాకుల దర్శకత్వం వహించగా, విజ‌య్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sapthagiri LLB Trailer Released.

Comments

comments