Search
Thursday 22 February 2018
  • :
  • :

డిసిఎం వ్యాన్ ఢీ : ఆరు గొర్రెలు మృతి

SHEEP

వరంగల్ : ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరు గొర్రెలు మృతి చెందాయి. మరో మూడు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఉనికిచర్లకు చెందిన లింగయ్య తన గొర్రెలను రోడ్డు దాటిస్తుండగా వేగంగా వచ్చిన డిసిఎం వ్యాన్ గొర్రెలను ఢీకొంది. దీంతో ఆరు గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Six Sheep died in Road Accident

Comments

comments