Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

ts-logo

హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల టైంటేబుల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన మార్చి 1న కాకుండా ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జనవరి 27 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.

Comments

comments