Search
Thursday 22 February 2018
  • :
  • :

సాప్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యం

Soft-Ware

మేడ్చల్: సాప్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గణేశ్ నగర్ కు చెందిన శ్రీలత (23) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె ఫోన్ నంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా ఆమె ఆచూకీ కనిపించకపోవడంతో శ్రీలత సోదరుడు శ్రీకాంత్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Comments

comments