Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

రాహుల్‌గాంధీని కలిసిన సౌజన్య

rahul
మోత్కూరు : ఎన్‌ఎస్‌ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన యాదాద్రి భువన గిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోట మర్తికి చెందిన సల్లా సౌజన్య బుధవారం ఢిల్లీలో ఎఐసిసి ఉపా ధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల వెన్నంటి ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాహుల్ గాంధీ చెప్పారని సౌజన్య తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీకి సౌజ న్య కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్,అండమాన్ నికోబార్ రాష్ట్రాలకు తనను ఇంచార్జిగా బాధ్యత అప్పగించినందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

Comments

comments