Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

విద్యార్థిని ఆత్మహత్య

SUICIDE

జనగామ : బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల గ్రామంలో కొత్త రచన (18) అనే విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రచన మృతి చెందింది. రచన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student Committed Suicide

Comments

comments