Search
Monday 11 December 2017
  • :
  • :

వరి కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ

nirmal

నర్సా పూర్ (జి): మండలం లోని గొల్లమాడ గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వ ర్యంలో నిర్వహి స్తున్న వరి కేంద్రాన్ని నాలుగు ఆదిలాబాద్, మంచిర్యాల, కుమర్రం భీమ్, నిర్మల ఉమ్మడి జిల్లాలకు చెందిన బిజికెస్ మేనేజర్ ప్రమోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ధాన్యాన్ని తేమ శాతాన్ని పరీక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ నిర్వాహుకులు భూమయ్య, రైతులు రాజేశ్వర్, మల్లేష్, గంగయ్య, రమేష్ తదితరులు ఉన్నారు.

Comments

comments