Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

సెల్ఫీ సూసైడ్ కలకలం…

Selfie-Suicide

నాగర్‌కర్నూల్: జిల్లాలో ఓ యువకుడి సెల్ఫీ సూసైడ్ కలకలం సృష్టిస్తోంది. కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు అకారణంగా కొట్టారంటూ రాజు అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్‌లో వీడియో షూట్ చేసి రాజు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అంత్యక్రియల సమయంలో మృతుడి కుటుంబ సభ్యులు ఈ వీడియోను గమనించారు. దాంతో యువకుడి మృతికి కారణమైన ఎస్‌ఐని సస్పెండ్ చేయాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

Comments

comments