Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

అచ్చంపేట సివిల్ ఆసుపత్రిలో 8 మందిపై సస్పెన్షన్

acptడెలివరికి వచ్చేవారి దగ్గర డబ్బులు వసూళ్లు చేశారని ఆరోపణ
రాష్ట్ర వైద్య కమిషనర్ నుండి సస్పెన్షన్ లేఖలు జారీ
డిఎంహెచ్‌ఒ డాక్టర్ సుధాకర్‌లాల్

అచ్చంపేటటౌన్ : గత రెండు నేలల క్రితం యూనిసేఫ్ సంస్థ నిర్వహించిన సర్వేలో అచ్చంపేట సివిల్ ఆసుపత్రిలో శిశుమరనాల రేటు పేరిగిందని రిపోర్టు రాష్ట్ర వైద్యపరిషత్ కమిష్నర్ దృష్టికి వేళ్ళడంతో సివిల్ ఆసుపత్రిలో వివరణ చేపట్టిన తదుపరి ఎనిమిది మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు సస్పేష్నన్ ఆడర్ రావడంతో  ఆసుపత్రిలో కలవరం మొదలైంది కమిష్నర్ నియమించిన విచారణ అధికారి ముందు 3ఎన్‌ఎంలు 5 మంది స్టాఫ్ నర్సులు తాముగతంలో డేలివరికి వచ్చిన రోగుల బందువులు, కుటుంబికుల నుండి డబ్బులు వసుళ్ళు చేశామని ఇక నుండి డబ్బులు వసూళుఏ్ళ చేయమని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది, దానిని పరిశీలించిన కమిష్నర్ ఎనిమిది మందిపై చర్యలు తీసుకున్నాడు. సస్పేషన్ లేఖలను స్వయంగా డిఎం హెచ్‌వో డాక్టర్ సుధాకర్ లాల్  డాక్టర్ జవహర్‌లాల్ లు అందజేయడానికి వేళ్ళగా వారుతీసుకోలేదు  ఒకేసారి ఎనిమిది మంది సంస్పేషన్‌కు గురికావడం పత్యాన్మయం ఏర్పాటు చేయుఏటకు డిఎంహెచ్‌వో సివిల్ ఆసుపత్రి సుపర్ నేంట్ డాక్టర్ జవహర్‌లాల్‌తో  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం మరణాలు పెరిగాయనే ఆరోపణలు రావడంతో కమిష్నర్ విచారణ అధికారిని నియమించి ఆసుపత్రిలో జరుగుతున్న డేలివరీల గురించి రోగులను, బంధువులను, కుటుంబికులను అడిగి తేలుసుకున్నారు. కమిష్నర్‌కు విచారణ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం కమిష్నర్ చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన పెర్కోన్నారు. 8 మందికి సస్సేషన్ ఆడర్‌లు ఇవ్వడానికి, ఆసుపత్రిలో ప్రత్యాన్మయ ఏర్పాట్లు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఆవరమైతే పక్క విహెచ్‌సిల నుండి డిప్యూటేషన్‌పై నియమిస్తామన్నారు. గతంలో పనిచేసిన డాక్టర్ తారాసింగ్ వల్లే తాము లేకలు రాశాము అచ్చంపేట సివిల్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన సుపరిటేండ్ డాక్టర్ తారాసింగ్ చేప్పినట్లే తాము వైద్య ఉన్నత అధికారులకు లేకలో సంతకాలు చేశామని వారి ఒత్రిడి వల్లనే కాగితంలో సంతకం చేశామని వారు తెలిపారు. ఎఎన్‌ఎంలె 5 మంది స్టాఫ్ నర్సులు మాకు ఎలాంటి ది తెలియదని వారు చేప్పినట్లు మేము సంతకం చేశామని విలేకరులతో చేప్పారు. అనంతరం ఆర్‌ఆండ్ బి అతిధి గృహంలో కలెక్టర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. లేకను వ్రాయు సమయంలో తమపై డాక్టర్ ఒత్తిడికి తిసుకువచ్చారని డిఎంహోచ్‌వోకు 8 మంది  లేఖలు అందజేశారు. 

Comments

comments