Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కీచక టీచర్.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు

                   RAPE

ఖమ్మం జిల్లాలో కీచక టీచర్ బాగోతం బయటపడింది. సర్టిఫికెట్ల కోసం వచ్చిన విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. ఆ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా వెంకటేశ్వర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికులు వచ్చేసరికి పాఠశాల నుంచి పారిపోయాడు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామస్థులు ఎంఇఒను నిర్బంధించడంతో న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Comments

comments