Search
Wednesday 22 November 2017
  • :
  • :

కోడిపై లైంగిక దాడి

Hen-image

ఇస్లామాబాద్: కోడిపై లైంగిక దాడి ఏంటని పరేషాన్ అవుతున్నారా? ఆశ్చర్యపోకండి. ఇది పచ్చి నిజం. ఈ ఘటన పాకిస్థాన్‌లో వెలుగు చూసింది. పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన 14 సంవత్సరాల యువకుడు పక్కింట్లో ఉన్న కోడిని చోరీ చేసి. ఆ తర్వాత కోడిని తన ఇంట్లోకి తీసికెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ యువకుడు అంతటితో అగకుండా కోడిని చంపేశాడు. దీన్ని గమనించిన ఇద్దరు కోడి యజమాని దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యజమాని ఫిర్యాదు మేరకు ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. ఆ విచారణలో అతను చెసిన తప్పును ఒప్పుకున్నాడు. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరు పర్చారు.

Comments

comments