Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

అసెంబ్లీ వాయిదా

APASSEMBLY

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం నాటికి వాయిదా పడ్డాయి. రైతు౮ సమన్వయ సమితుల ఏర్పాటు, రైతులకు పెట్టుబడి తదితర అంశాలపై సోమవారం సభలో చర్చ జరిగింది. గేమింగ్ చట్ట సవరణ బిల్లుకు, తెలంగాణ భూ హక్కులు – పట్టాదారు పాసుపుస్తకాలు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు.

Telangana Assembly Postponed

Comments

comments