Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ఇవాంక టీమ్‌లో తెలంగాణ వాసి

PULI-RAVI

హైదరాబాద్ : హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హాస్ సలహదారు ఇవాంక ట్రంప్ టీంలో తెలంగాణలోని భూపాపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన పులి రవి కూడా ఉన్నారు. రవి అమెరికాలో పొరొందిన పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనే అవకాశం రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువ వ్యాపారులు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు తన వంతుగా కొన్ని సంస్థలు స్థాపించాలన్న ఆలోచనతో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.

Telangana Person in Ivanka Trump Team

Comments

comments