Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

మతిస్థిమితం లేని వారిని చేరదీసిన పోలీసులు

ngkl

నాగర్‌కర్నూల్ టౌన్ : జిల్లా కేంద్రంలో మతిస్థిమితం లేని వారు రోడ్ల తిరుగుతూ దొరికింది తింటూ చేసి ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తు కాలం వెల్లదీసే అనాధలు, మతిస్థిమితం లేని వారిని జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగెన వార్ ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న ఇద్దరు మతిస్థిమితం లేని వ్యక్తు లను నాగర్‌కర్నూల్ ఎస్సైలు వెంకట్ రెడ్డి, పురుషోత్తంలు మరియు పోలీసు సిబ్బంది చేరదీసి స్టేషన్ ఆవరణలో వారికి జుట్టు, గడ్డం కత్తిరించి స్నానా లు చేయించి కొత్త బట్టలు వేయించి పుష్టుగా భోజనం చేయించి యాదాద్రి భువన గిరిలో చౌటుప్పల్‌లో గల అమ్మ నాన్న ఆశ్రమానికి తరలించారు.

Comments

comments