Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

దొంగ అరెస్ట్

acb-arrested-in-bribe-image

మేడ్చల్ : గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కీసర పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఓ తపంచా, ఐదు బుల్లెట్లు, 9.5 తులాల బంగారం , ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిందితుడిపై ఏడు కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

The Thief was Arrested

Comments

comments