Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

ఆలయంలో చోరీ

TEMPLE

యాదాద్రి భువనగిరి : ఆలేరులోని దుర్గామాత ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఆలయం తాళాలు పగులగొట్టి అమ్మవారి కిరీటం, వడ్డాణం, ఇతర వస్తువులను చోరీ చేశారు. మూడు కేజీల వెండి వస్తువులు చోరీకి గురైనట్టు ఆలయ అర్చకులు తెలిపారు. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటాయని వారు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

 Theft in the Temple

Comments

comments