Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

దొంగ అరెస్టు

Thief-Dull

హైదరాబాద్ : నగరంలో చోరీలకు పాల్పడుతున్న గౌరీష్ అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన గౌరీష్ నుంచి 580 గ్రాముల బంగారం, బంగారం పెన్నుతో పాటు రూ.23 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎపి ఎంఎల్‌ఎ బొల్లినేని, టిడిపి నేత జెసి దివాకర్‌రెడ్డి కొడుకు ఇంట్లో గౌరీష్ చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. గౌరీష్‌పై ఇప్పటికే ఎనిమిది కేసులు ఉన్నాయని తెలిపారు. గౌరీష్ విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన వాడని పోలీసులు వెల్లడించారు.

Thief arrested

Comments

comments