Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

వాహనం బోల్తా: ముగ్గురి మృతి

                           Road-Accident

నాగర్‌కర్నూల్: పెద్ద కొత్తపల్లి మండలం కొత్త పేట వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కొత్తపేట స్టేజీ వద్ద వాహనం టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Comments

comments