Search
Friday 23 February 2018
  • :
  • :
Latest News

గోదావరిలో ముగ్గురు గల్లంతు

Telangana And Andhra Pradesh States Meet on Godavari River

ఖమ్మం : ఏటపాక వద్ద గోదావరి నదిలో గురువారం ముగ్గురు గల్లంతయ్యారు. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఎనిమిదిలో అరుణకుమారి, రాంప్రసాద్, మడకం రాణిలు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

Three people Drown in Godavari River

Comments

comments